వినాయకుడికి , నాట రాగనికి సంబంధం ఉందని అనిపిస్తుంది నాకు చాల సార్లు..మీరే చూడంది వినాయకుడి మీద ఉన్న పాటలన్ని నాట రాగం లోనే ఉంటాయి.నాట రాగనికి కార్ణాటక సంగీతంలో చాలా ప్రశస్తి ఉంది.
నాట రాగం గురించి నాకు తెల్సిన కొన్ని విషయాలు :-
నాట రాగం గురించి నాకు తెల్సిన కొన్ని విషయాలు :-
- నాట రాగం వేయ్యియెళ్ళ పురాతనమైనది.
- సంగీత కచేరిలను మొదలు పెట్టెటప్పుడు ముందుగా నాట రాగంతో మొదలు పెట్టడం ఆనవాయితి.
- పంచరత్న కీర్తనలో ఒక్కటయిన జగదానందకారక నాట రాగంలో కూర్చడం జరిగింది.
- నాట రాగన్ని ఘన రాగం అని కూడా అంటారు.
ఈ వినయకచవితి అన్ని విఘ్నాలను పొగొట్టలాని ఆశిస్తు ఆ వినాయకుడిని తల్చుకుందాం.ముందుగా నేను కూడా నాటతోనే మొదలు పెడ్తాను .
మహా గణపతిం
రాగం: నాట
తాళం: ఆది
రచన :ముత్తుస్వామీ దిక్షితార్
పల్లవి
*****
మహా గణపతిం మనసా స్మరామి మహా గణపతిం వశిష్ట వామ దేవాది వందిత (మహా)
అనుపల్లవి
********
మహా దేవ సుతం గురుగుహ నుతం మార కోటి ప్రకాశం శాంతం మహా కావ్య నాటకాది ప్రియం మూషిక వాహనా మోదకా ప్రియం
మరి కొంత సంగీతం
అందరికి వినయకచవితి శుభకాంక్షలు