నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి
నను బ్రోవమని చెప్పవే
నను బ్రోవమని చెప్పు నారి శిరోమణి
జనకునీ కూతురా జనని జానకమ్మ ..నను బ్రోవమని
ప్రక్కను చేరి చెక్కిలి నొక్కుచ్చు
చక్కగ మరుకేళి చొక్కి ఉండెడు వేళ ..నను బ్రోవమని
అద్రీజా వినుతుడు భద్రాగిరిశుడు
నిద్ర మెల్కొను వేళ నెలతరో బొధించి ..నను బ్రోవమని