Showing posts with label vastantha tyagaraja keerthana carnatic telugu songs. Show all posts
Showing posts with label vastantha tyagaraja keerthana carnatic telugu songs. Show all posts

June 27, 2007

సీతమ్మ మాయమ్మ


రాగం: వసంతా
17 సూర్యకాంతం జన్యం
ఆ : స మ1 గ3 మ1 ద2 ని3 స
ఆవ :స ని3 ద2 మ1 గ3 రి1 స
తాళం: రూపకం
రచన :త్యాగరాజ
పల్లవి
******
సీతమ్మ మాయమ్మ శ్రీ రాముడు మా తండ్రి
అనుపల్లవి
*********
వాతాత్మజ సౌమిత్రి వైనతేయ రిపు మర్దన ధాత భరతాదులు సొదరులు మాకు ఓ మనస
చరణం
******
పరమేశ వషిశ్ఠ పరాశర నారద శౌనక సుక
సురపతి గౌతమ లంబోధర గుహ సనకాదులు
ధరనిజ భాగవతా-గ్రేసరు లెవ్వరో వారెల్లరు
వర త్యాగరాజునికి పరమ బాంధవులు మనసా

Meaning:-
Pallavi:
O Mind (manasa)! Seetha Devi is my mother (amma). Sri Rama is my father (tandri).

Anupallavi: Anjaneya (vaatatmaja), Lakshmana (Saumitri), Garuda (vainateya), Satrugna (ripumardhana)Jambavaan (dhaata), Bharata and others are my (maaku) brothers (sodharulu). O Mind!
CharaNam: Paramasiva (paramEsha), Vashista, Paraashara, Naarada, Saunaka, SukaÉIndra (surapati), Gautama, Ganesha (Lambodhara), Subramanya (guha)Sanaka and all (varellanu) the true (nija) BHAAGAVATAs on earth (gresarulu) are my (tyagarajuniki) intimate (parama) relatives (bandhavulu), O Mind!

Sitamma_mayamma.mp...