February 28, 2007

వందేమాతరం..


Bankim Chandra Chatarjee composed the song in an inspired moment, Rabindranath Tagore sang it for the first time by setting a tune to it .Do listen to the AR.Rehman version of Vandemaataram..

వందేమాతరం వందేమాతరం
!!
సుజలాం సుఫలాం మలయజ సీతలాం
సస్యశ్యామలాం మాతరం వందేమాతరం !!

శుభ్ర జ్యోత్స్న పులకిత యామిని పుల్ల కుసుమిత ద్రుమదళ శోభిని
సుహాసిని సుమధుర భాషిణి సుఖదాం వరదాం మాతరం వందేమాతరం !!

కోటి-కోటి కంథ కల-కలనిన్నది కరలే
కొటి-కొటి భుజైర్ ధారతఖర్ కరవలే
కే బోలే మా తుమీ అబలే బాహువల్ దారిణీం
నమామి తారిణీం రిపుదల వారిణీం మాతరం!!


తుమీ విద్యా తుమీ ధర్మా తుమీ హ్రుధి తుమీ మర్మ
తుమీ ప్రాణాహ్ శరీరే వహుతే తుమీ మా శక్తి హ్రుదయె
తుమీ మా భక్తి తుమరి ప్రతిమ గది మందిరే మందిరే మాతరం !!
తుమీ దుర్గ దశప్రహరణాధారిణీ కమలా కమలదల్విహారిణి
వాణి విద్యా దాయినీ నమామి త్వ మాతరం నమామి కమలాం
అమలాం అతులాం సుజలాం సుఫలాం మాతరం శ్యామలాం
సరలం సుస్మితం భుషితాం ధరణీం భరణీం మాతరం !!

వందే మాతరం వందే మాతరం !!



Vandemaataram.mp3

February 12, 2007

Inspiration

Key to success...

" I've missed more than 9000 shots in my career.I've lost almost 300 games.
26 times I've been trusted to take the game winning shot and missed.I've failed over and over and over again in my life.And that is why i succeeded.

--Michael Jordan.


February 11, 2007

A Life of Invention

"Genius is one percent inspiration, ninety-nine percent perspiration."
__
Thomas Alva Edison


"He led no armies into battle, he conquered no countries, and he enslaved no peoples... Nonetheless, he exerted a degree of power the magnitude of which no warrior ever dreamed. His name still commands a respect as sweeping in scope and as world-wide as that of any other mortal - a devotion rooted deep in human gratitude and untainted by the bias that is often associated with race, color, politics, and religion."

He is the wizard who introduced the word " Electric Bulb" to the world and made our lives brighter.
Thomas Edison tested over 3000 Filaments before he came up with his version of a Practical Light Bulb. As shocking as It may seem, this was not his Greatest Invention.Edison has an incredible list of over 1500 patents in his name across the world.More patents can be found below:- http://en.wikipedia.org/wiki/List_of_Edison_patents.
You can also listen to his speech on invention of bulb in the below link:-
http://en.wikipedia.org/wiki/Thomas_Edison

Let us remember him on his birthday once again for the " Light " in our lives.

February 10, 2007

Dear God


When I Asked God for Strength
He Gave Me Difficult Situations to Face
When I Asked God for Brain & Brawn

He Gave Me Puzzles in Life to Solve
When I Asked God for Happiness
He Showed Me Some Unhappy People
When I Asked God for Wealth
He Showed Me How to Work Hard
When I Asked God for Favors
He Showed Me Opportunities to Work Hard

When I Asked God for Peace
He Showed Me How to Help Others
God Gave Me Nothing I Wanted
He Gave Me Everything I Needed

- Swami Vivekananda

February 01, 2007

కామాక్షి

రాగం :- భైరవి
తాళం :- మిశ్ర చాపు

కామాక్షి అంబా కంచి (2)
అనుదినము మరువక నీ
పాదాముల దిక్కనుచు నమ్మితిని శ్రీ కంచి

1. సా రి ని స రీ ని రీ స ని ద ప మా పా దా నీ స రి
కుం ద ర ద న కు వ ల య న య న త ల్లీ రా క్షిం చు

2. రి గ రి గ సా ని గ రి స రీ ని రి స ని దా నీ గా రి
కంబుగళ నీ ర ధ షి కు ర వి ధు వ ద నా మాయమ్మా...

3. గా మ గ రి స రి నీ స ని స రి గ మా ప గ రి గ మ పా ద మ గ రి స
కుం భ కుచ మద మత్త గజ గమ పద్మ భవ హరి శంభునుత పద
నీ స నీ గా రి గా మా పద నీ నీ ద ప పా మ గ రి స
శం క రీ నీ వునా చిం తల వే వే గ దీర్చమ్మ ఇప్పుడు

4. మా ప ని ద మా ప ద ప మా గ రి గా మ పా గ మ పా గ ప మ గ రి నీ స రి
భ క్త జ న కల్ప ల తి కా క రు ణా ల యా సదయా గి రి త న యా కావవే
ని స రి ని స రి గ మ పా ద ని స ప స ని ద ప మ గ రి
శ ర ణా గతుడు గదా తామసము సేయక వరమొసగు

5. పా ద ప మ గ రి గా మ ప మ గ రి గ మా గ రి నీ స రి
పాత క ము లను దీర్చినీ పద భక్తి సంపద నీయవే
గా మ గ రి సా ప మ గ రి సా రీ స నీ ద ప మా గ రి సా
పావని గ దా మొరవినదా పరా కే ల న మ్మ వి న మ్మ

6.ద ప ని దా ప మ గ రీ గ మ ప ద పా మ గ మ ప మ గ రి గ మ గా
క లు ష హా రి ణి స దా నత ఫ ల దాయకి య ని బిరుదు భు వి లో
రి గ మ గ రి గ స రి ని సా గా రి స ని ద ప మ గ రి
క లి గి న దొ ర యను చు వేద ము మొ ర లిడ గవిని

7.నీ రి స రి ని రి నీ ద ప ద మ ప గా రి స రి ని సా రి గ మ పా మ ప స ని ద పా
నీ ప వ న ని ల యా సు ర సము ద యా క ర వి ను త కువలయ మధ ధ ను
మ గ రి సా నీ ద ని స రి గా మ ప మ గ రీ ని స రి గ మ పా స రి గ మ ప
జ వా ర ణ మ్రుగేంద్రార్చిత కలుష దహన ఘన అపరిమిత వైభవము గల నీ
దా మ ప గ రి గ మా ప మ ప ద ని సా ప ద ని స రి గా మ గ రి సా
స్మరణ మదిలో దలచిన జనాదులకు బహు సంపదలనిచ్చే
నీ ద ప గ రీ సా ని ద పా గ రీ
ఇపుడు మాకభయ మీ యవే

8. సా గ రి స రి సా రి నీ ద ప పా ద నీ ద ని సా గా రి స రి స నీ ద ప మ గా
శ్యా మ క్రి ష్ణ స హొ ద రి శి వ శం క రి ప ర మే శ్వ రి హరి హ రా దు ల కు నీ
మ గ రి స ని సా రి గ మ పా గ మా గా రి స ని సా ప మ పా దా
మహిమలు క నిం ప త ర మ సు తు డమ్మ అభి మానము లే దా
నీ సా రి గా మ గా రి గ రి సా రి నీ ద ప మ గా రి గ రి
నా పై దే వి ప రాకేల నే బ్రో వ వే ఇపు డు శ్రీ భై ర వి


Kamakshi_Bhairavi....

దేవ దేవం ....

రాగం :- హిందోళ
అన్నమాచార్య సంకీర్తన

దేవ దేవం భజే దివ్య ప్రభావం
రావణా సుర వైరి రణ పుంగవం రామం

రాజ వర శేఖరం రవి కుల సుధాకరం
ఆజాను బాహుం నీలాభ్రకాయం
రాజాధి కోదండ రాజ దీక్షా గురుం
రాజీవ లోచనం రామచంద్రం రామం

పంకజాసన వినుత పరమ నారాయణం
శంకరార్జిత జనక చాప దళనం
లంకా విశోషణం లాలిత విభీషణం
వేంకటేశం సాధు విభుధ వినుతం రామం