తాళం :- మిశ్ర చాపు
కామాక్షి అంబా కంచి (2)
అనుదినము మరువక నీ
పాదాముల దిక్కనుచు నమ్మితిని శ్రీ కంచి
1. సా రి ని స రీ ని రీ స ని ద ప మా పా దా నీ స రి
కుం ద ర ద న కు వ ల య న య న త ల్లీ రా క్షిం చు
2. రి గ రి గ సా ని గ రి స రీ ని రి స ని దా నీ గా రి
కంబుగళ నీ ర ధ షి కు ర వి ధు వ ద నా మాయమ్మా...
3. గా మ గ రి స రి నీ స ని స రి గ మా ప గ రి గ మ పా ద మ గ రి స
కుం భ కుచ మద మత్త గజ గమ పద్మ భవ హరి శంభునుత పద
నీ స నీ గా రి గా మా పద నీ నీ ద ప పా మ గ రి స
శం క రీ నీ వునా చిం తల వే వే గ దీర్చమ్మ ఇప్పుడు
4. మా ప ని ద మా ప ద ప మా గ రి గా మ పా గ మ పా గ ప మ గ రి నీ స రి
భ క్త జ న కల్ప ల తి కా క రు ణా ల యా సదయా గి రి త న యా కావవే
ని స రి ని స రి గ మ పా ద ని స ప స ని ద ప మ గ రి
శ ర ణా గతుడు గదా తామసము సేయక వరమొసగు
5. పా ద ప మ గ రి గా మ ప మ గ రి గ మా గ రి నీ స రి
పాత క ము లను దీర్చినీ పద భక్తి సంపద నీయవే
గా మ గ రి సా ప మ గ రి సా రీ స నీ ద ప మా గ రి సా
పావని గ దా మొరవినదా పరా కే ల న మ్మ వి న మ్మ
6.ద ప ని దా ప మ గ రీ గ మ ప ద పా మ గ మ ప మ గ రి గ మ గా
క లు ష హా రి ణి స దా నత ఫ ల దాయకి య ని బిరుదు భు వి లో
రి గ మ గ రి గ స రి ని సా గా రి స ని ద ప మ గ రి
క లి గి న దొ ర యను చు వేద ము మొ ర లిడ గవిని
7.నీ రి స రి ని రి నీ ద ప ద మ ప గా రి స రి ని సా రి గ మ పా మ ప స ని ద పా
నీ ప వ న ని ల యా సు ర సము ద యా క ర వి ను త కువలయ మధ ధ ను
మ గ రి సా నీ ద ని స రి గా మ ప మ గ రీ ని స రి గ మ పా స రి గ మ ప
జ వా ర ణ మ్రుగేంద్రార్చిత కలుష దహన ఘన అపరిమిత వైభవము గల నీ
దా మ ప గ రి గ మా ప మ ప ద ని సా ప ద ని స రి గా మ గ రి సా
స్మరణ మదిలో దలచిన జనాదులకు బహు సంపదలనిచ్చే
నీ ద ప గ రీ సా ని ద పా గ రీ
ఇపుడు మాకభయ మీ యవే
8. సా గ రి స రి సా రి నీ ద ప పా ద నీ ద ని సా గా రి స రి స నీ ద ప మ గా
శ్యా మ క్రి ష్ణ స హొ ద రి శి వ శం క రి ప ర మే శ్వ రి హరి హ రా దు ల కు నీ
మ గ రి స ని సా రి గ మ పా గ మా గా రి స ని సా ప మ పా దా
మహిమలు క నిం ప త ర మ సు తు డమ్మ అభి మానము లే దా
నీ సా రి గా మ గా రి గ రి సా రి నీ ద ప మ గా రి గ రి
నా పై దే వి ప రాకేల నే బ్రో వ వే ఇపు డు శ్రీ భై ర వి
Kamakshi_Bhairavi.... |
No comments:
Post a Comment