March 29, 2007

'బుడుగు' గాడి బొమ్మలు

బాడుద్డాయి అనడం తప్పు .బూడుద్డాయి అనాలి . నా పేరు బుడుగు కదా అందుకు. కానీ బళ్ళో చెవిటి మాస్టారు కి ఇలా అని తెలియదు. ముందస్తుగా బడుగు బంగారు అన్నాడు.కాదు బుడుగు బంగారు అని చెప్పాను.అలా చెప్తే మాస్టారు కి ఖోపం వచ్చిఇలా చెవి మేలి పెట్టాడు .బడుగు బాడుద్డాయి అన్నాడు.అప్పుడు నాకు ఖోపం వచేసింది.బాణం తీసి కొట్టెస్తాను అని చెప్పాను .బుడుగు మంచి వాడు అనుఅన్నాను.అప్పుడు మాస్టారు బుడుగు మంచి వాడు అని మూడు సార్లు అన్నాడు.


పెళ్లాడుతావురా అంటే నాకు తెలీదు.కానీ,మరి నేను చిన్నవాడిని చితకవాడిని కానుగా అందుకని నాకు అన్ని తెల్సుగా.అందుకని సరే మీ గానపసూనాంబ ని నేను పెళ్లాడుతావురా లెండి అని చెప్పేసాను .అప్పుడేమో ఆ గానపసూనాంబ నవ్వేసి ఛీ అంది.చిన్నపిల్ల అనుకో.అయిన ఓ ఫదేళ్లు ఉంటాయి .గానపసూనంబ నీ పేరేమిటి అని అడిగాను. సీ.గానపసూనంబ అని చెప్పింది.




ఎందుకో మరి నేను మేల్కుని ఉన్నపుడు ఇలాగే తిడతారు అందరు .నిద్రపోతున్నపుడు నేను ఎంతో ముద్దొస్తానంట మళ్లీ ఏంచేతనూ .ఏంచేత అంటే ఏంచెప్తాం .అంటే ఏమీ చెప్పలేము అనమట.వీళ్లు అన్ని ఇలాగే మట్లాడుతారు

మనం అల్లరి చేశామంటె మనల్ని బళ్ళొ పడేస్తారు

పండుగా వచిందని వాళ్ళు మనకి కొత్తబట్టలు అవీ కుట్టించుకుంటారు .ఏదో ముస్తాబు అది చేసి సరదాగ ఉంటారు .కానీ ఒకటి -- పోనీ అని మనం ఉరుకుంటే ,తలంటి పొసేస్తానంటారు .దానికి సరే అంటే ఒళ్ళు నుల్చుకో అని పేచీ పెడతారు .పండగా కాబట్టి ఇలా వాళ్ళు అల్లరి చేసిన మనం కోపడకూడదు.ఎందుకంటే ,వాళ్ళు మంచి వాళ్ళు కాబట్టి.మనం తలాంటి పోస్కుని వాళ్ళకి దన్నం పెట్టి ముద్దివ్వాలి .అది సంగతి .

రెండు జల్ల సీత ఒక జడ ముందుకు ఒక జడ వెనక్కు వెస్కుని వెల్తుంది అది ముందుకు వెల్తుందొ వెనక్కి వెల్తుందొ అర్తమే కాదు

యేం,ఓసారి బాబాయి ఈ లెట్రు (చూట్టానికి అచ్చు ఉత్తరం ల ఉంటుందిలే )నా చేతికిచ్చి,సీత కిచ్చి రమ్మనాడు.నెను వెళ్ళే సరికి సావిట్లో సీత నాన్న కుర్చునాడు.వాడికెందుకు చెప్పు అన్ని గొడవలూను .యెవరికి రా ఈ ఉత్తరం అన్నడు .యెవరికో నీకెందుకురా అన్నాను నేను .

Bommalu courtesy :- Mullapudi vaari saahiti sarvaswam lo baala ramaneeyam nunchi..

March 28, 2007

మూడు అయడియాలు

ఎడుస్తున్న పిల్లలు ఎడుపు ఆపడానికి బుడుగు గాడు ఇచ్చిన మూడు అయడియాలు ....................

ఒకటి

రెండు
మూడు
బొమ్మలు :- ముళ్ళపుడి వారి సాహితి సర్వస్వం లోని బాల రమణీయం నుంచి..

March 27, 2007

వందనము

రాగం :- సహన
తాళం :- ఆది
రచన :- త్యాగరాజ
వందనము రఘునందన
సేతు బంధనాభక్త చందనా రామా

శ్రీధమా నాతో వాదమా నే
భేదమా ఇది మోదమా రామా

క్షేమము దివ్య ధామము
నిత్య నేమము రామ నామము రామా

వేగరా కరుణ సాగరా
శ్రీ త్యగరాజా హ్రుదయాకరా రామా

March 26, 2007

బాపు గారి కార్టూన్స్

నాకు దొరికిన కొన్ని బాపు గారి కార్టూన్స్










మరి కొన్ని బొమ్మల కోసం ఈ లింక్ మరియు ఈ లింక్ లో వెతకవచ్చు

March 22, 2007

శోభిల్లు సప్తస్వర

రాగం :జగన్మోహిని
తాళం: రూపకం
రచన: త్యాగరాజ

పల్లవి

శోభిల్లు సప్తస్వర సుందరుల భజింపవే మనసా

అనుపల్లవి

నాభి హ్రుత్కంట రసన నాసదులు అందు

చరణం

ధరరుక్సామాదులలో వర గాయత్రి హ్రుదయమున
సుర భూసుర మానసమున శుభ త్యాగరాజుని ఎడ

చిట్ట స్వరం

సా,, సా,, పా,, నీ, స
ని ప మ గ, ని ప మ గ రి స ని.
స, స, మ గ,మ ప ని ప,
స ని గ రి స గ రి స గ మ ప ని
స,స ప స ని ప మ ని, ని మ
ని ప మ గ మ, ప స ప మ గ రి
స, స, మా, గ రి స సా, ని
ప మ మా, గ రి స స గ మ ప ని
స స ని ప మ మ గ రి స స ని ప
ని స గ రి స మ గ రి స ప మ ని
ప మ గ రి స స ని ప మ గ రి స
ని ప ని స గ మ ప ని సా, ,
ని పా, ని స నీ,స గ రీ,
స మ గా, రి స ని ప ని సా గ రీ, స
మ గ రి స గ మ ని మా, ప స ని
ప మ ని స గ రీ, స గ మ ప ని

Sobillu Saptaswara...

March 19, 2007

Animal Song

When superstars and cannonballs are running through your head
And television freak show cops and robbers everywhere
Subway makes me nervous, people pushing me too far
I've got to break away So take my hand now 'Cause


I want to live like animals Careless and free like animals
I want to live I want to run through the jungle
With wind in my hair and the sand at my feet

I don't have any difficulties keeping to myself
Feelings and emotions better left up on the shelf
Animals and children tell the truth, they never lie
Which one is more human there's a thought, now you decide

Compassion in the jungle Compassion in your hands, yeah
Would you like to make a run for it Would you like to take my hand, yeah

Sometimes this life can get you down
It's so confusing There's so many rules to follow
And I feel it'Cause I just run away in my mind

Superstars and cannonballs running through your head
Television freak show cops and robbers everywhere
Animals and children tell the truth, they never lie
Which one is more human there's a thought, now you decide

Compassion in the jungle Compassion in your hands, yeah
Would you like to make a run for it Would you like to take my hand, yeah

I want to live like animals Careless and free like animals
I want to live I want to run through the jungle
With wind in my hair and the sand at my feet

The Animal Song.mp...

March 18, 2007

చాలదా హరి నామ


చాలదా హరి నామ సౌఖ్యమ్రుతము తమకు
చాలదా హితవయిన చవులెల్లనొసగా

ఇదిఒకటి హరి నామం ఇంతయిన చాలాదా
చివరకి జన్మములో చెరలు విడిపించ
మది నొకటి హరినమా మంత్రమది చాలదా
పది వేల నరక కూపముల వెడలించ చాలాదా

తగు వేంకటేశు కీర్తనం ఓకటి చాలదా
జగములో కల్పభోజంబు వలెనుండ
సొగిసీ విభుని దాసుల కరుణ చాలదా
నగవు చూపులను ఉన్మతమెపుడు చూప చాలదా

జయ గోవింద హరి భజ గోవింద హరి
జయ గోవింద హరి భజ గోవింద హరి(2)

గోవింద హరి జయ
గోపాల హరి జయ(2)


Chalada harinama -...

March 15, 2007

पिया बसंती ..............


पिया बसंती रे काहे सताए आजा

जानी क्या जादू किया प्यार की धुन छेड़े जिया

काहे साताए आजा

बादल ने अंगड़ाई बीजू कभी लेहराया धरती का आँचल

ये पत्ता पत्ता ये बूँटा बूँटा छेड़े ये कैसी एह हलचल

मनवाया ढोले जाने क्या बोले मानेगाना मेरा जिया तेरे हैं हम तेरे पिया

काहे सताए आजा

पल्को के सिर्हवे बेटें खवब वहीं जो आने वाले

दिल के गिर्हा गिर्हा खोले मान मे प्यार जगाने वाले

सतरंगी सपने बोल रे

काहे सताए आजा

पिया बनसती रे कहे सताए आजा

जानी क्या जादू किया प्यार की धुन छेड़े जिया

काहे सताए आजा



Piya Basanti.mp3

March 13, 2007

Trip to Chickmangalur

Last year we had been to Chikmangalur,hill station in karnataka.The journey was awesome with an exotic scenic beauty.We started from Bangalore and on the way to chickmangalur we thought of covering the historical temples at Belur and Halebidu.

First We visited the Hoysaleswara temple in Halebidu(means 'ruined city').The temple is famous for its decorated outer sculptures.


Next we visited the Belur temple... these are some os the wonderful sculptures out there....






Some of the shots with the scenic beauty of chickmangalur from the top of Mullayangiri Betta...this is supposed to be the peak point in india next to himalayas...here u can feel the clouds paasing you....



While coming back from chickmangalur..we even visited the Bahubali at Sravanabelagola...the picture shows the Feet of the Lord Bahubali..It was a gigantic status one of the biggest in Asia....



Lot More pictures about the trip..need to upload...will do that some time later..... :)





ఆరతి


ఉఠా ఉఠా సకల జనా వాసే స్మరావా గజాననా
గౌరిహరాసా నందనా గజవదనా గణపతి

ధ్యాని ఆళుని సుఖమూర్తి స్తవనకర ఏకే చిత్తి
తొదే ఈల జ్ఞానమూర్తి మొక్ష సుఖసౌజ్వలా

జో నిజ భక్తా సాదాంత వంధ్య సురవర సమస్తా
ప్యాసి ధ్యాత భవ భయ చింత విఘ్నవార్త నివారీ

కోహాసుహసా సాగర శ్రీగణరాజ మౌరిస్వర
ధావే వినవిసౌ గిరిదార భక్తక్యాత్స హొ నీ





March 02, 2007

Attitude


కృతజ్ఞత

" ఎదుటి వాడిలో కృతజ్ఞత ఆశించటం కన్న,అంధ్ర రాజకీయల్లో ఐక్యమత్యాన్ని,తెలుగు వాడిలో కార్య సూరత్వాన్ని అశించండి" అని అంటారు మన ముళ్ళపుడి వెంకట రమణ గారు

ఓకోసారి ఇది నిజం ఏమో అనిపిస్తుంది నాకు.అందరు అన్ని విషయాలు ఒకేలాగ తీసుకోరు .ఒక్కొకరి ఆలోచనా విధానం ఓకోలాగ ఉంటుంది.మన పని మనం చేయడం వరకే ఫలితాన్ని ఆశించకూడదు అని అనుకున్న మానవ మాత్రులం కాబట్టి అది కుదరదు..చెప్పడం వరకే నీతులు పాటించడం కష్టమే.