March 22, 2007

శోభిల్లు సప్తస్వర

రాగం :జగన్మోహిని
తాళం: రూపకం
రచన: త్యాగరాజ

పల్లవి

శోభిల్లు సప్తస్వర సుందరుల భజింపవే మనసా

అనుపల్లవి

నాభి హ్రుత్కంట రసన నాసదులు అందు

చరణం

ధరరుక్సామాదులలో వర గాయత్రి హ్రుదయమున
సుర భూసుర మానసమున శుభ త్యాగరాజుని ఎడ

చిట్ట స్వరం

సా,, సా,, పా,, నీ, స
ని ప మ గ, ని ప మ గ రి స ని.
స, స, మ గ,మ ప ని ప,
స ని గ రి స గ రి స గ మ ప ని
స,స ప స ని ప మ ని, ని మ
ని ప మ గ మ, ప స ప మ గ రి
స, స, మా, గ రి స సా, ని
ప మ మా, గ రి స స గ మ ప ని
స స ని ప మ మ గ రి స స ని ప
ని స గ రి స మ గ రి స ప మ ని
ప మ గ రి స స ని ప మ గ రి స
ని ప ని స గ మ ప ని సా, ,
ని పా, ని స నీ,స గ రీ,
స మ గా, రి స ని ప ని సా గ రీ, స
మ గ రి స గ మ ని మా, ప స ని
ప మ ని స గ రీ, స గ మ ప ని

Sobillu Saptaswara...

1 comment:

Sirisha said...

"SObhillu" anE padAnikE Sobhani kUrchE kIrtana. ee sRshTi ki, ee SarIraniki nAdam ki vunna sambandham artham chEsukOvAlanTe sangIta jnAnam avasaramani enduku cheptArO ippuDu telusutOndi.
vocabulary:
nAbhi - navel
hRd - heart
kanTha - throat
rasana - tongue
nAsamu - nose