Showing posts with label pakkalanilabadi kharaharapriya tyagaraja keerthana. Show all posts
Showing posts with label pakkalanilabadi kharaharapriya tyagaraja keerthana. Show all posts

April 19, 2007

పక్కాల నిలబడి

రాగం: ఖరహరప్రియ
22 ఖరహరప్రియ మేళకర్త
ఆ: స రి2 గ2 మ1 ప ద2 ని2 స
అవ: స ని2 ద2 ప మ1 గ2 రి2 స
తాళం: చాపు
రచన: త్యాగరాజా

పల్లవి

****
పక్కల నిలబడి గోలిచే ముచ్చట బాగా దెల్ప రాదా
అనుపల్లవి

******
చుక్కల రాయని గేరు మోముగల
సుదతి సీతమ్మ సౌమిత్రి శ్రీ రాముని కిరు
చరణం

****
తనూవుచే వందన మొనరించుచున్నార
చనువున నామ కీర్తన సేయుచున్నార
మనసున దలచి మైమరచియున్నర
నేనేరుంచి త్యాగరాజు నీతో హరిహారి నికిరు

pakkala nilabadi.m...