పెళ్ళి పుస్తకాన్ని పరమపద సోపన పఠంతో పొల్చి,అందులో ఉన్న నిచ్చెనలను పెళ్ళన్ని పొగడడంతో వచ్చే 'ప్రొమొషన్లుగా',పాములను తను పెట్టే కష్టాలతో పొల్చడం చాలా తమషాగా ఉంది.ఈ బొమ్మ చూడండి మీకు నవ్వురాకమానదు.
శాస్త్ర విజ్ఞానము: పాతాళానికి ప్రయాణం - 12 వ భాగం
12 hours ago




1 comments:
భలే తమాషాగా వుందే.
Post a Comment