రాగం: గౌరీమనోహరి
23 గౌరీమనోహరి మేళకర్త
ఆ: స రి2 గ2 మ1 ప ద2 ని3 స
అవ: స ని3 ద2 ప మ1 గ2 రి2 స
తాళం:ఖండచాపు
రచన: త్యాగరాజా
పల్లవి
*****
గురులేక ఎటువంటి గునికి తెలియగా బోదు
అనుపల్లవి
********
కరుకైన హ్రుద్రోగ గహనమును గొట్టను సద్
చరణం
*****
తనువు సుత ధనధార దాయాది బాంధవులు జనయించి చెదరు జాలిని కరుణతో
మనసునంటక సేయు మందనుచు తత్వ బోధన జేసి కాపాడు త్యాగరాజా ఆప్తుడగు
Meaning:
********
No one, however virtuous he may be, without the grace of a Guru will know!
No one, however virtuous he may be, without the grace of a Guru will know how to cut through the forest of mental ills (the tapatraya)!
It is the good Guru, who is Tyagaraja's friend who out of compassion imparts the knowledge of the Supreme, which is the medicine that cures one of the sorrows caused by the cycles of birth and death and the associated bodily suffering and attachments to offspring, wealth, wife, relatives and friends!
No comments:
Post a Comment