రాగం: సామా (28 హరి కంభోజి మేళకర్త జన్యం)
ఆరో: స రి2 మ1 ప ద2 స
అవ: స ద2 ప మ1 గ3 రి2 స
తాళం: ఆది
రచన:సదశివ బ్రహ్మేంద్ర
పల్లవి:
*****
మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే
చరణం 1:
********
మదశిఖిపింఛ అలంకృత చికురే మహనీయ కపోల విజితముకురే
చరణం 2:
*******
శ్రీ రమణి కుచ దుర్గ విహారే సేవక జన మందిర మందారే
పరమహంస ముఖ చంద్రచకోరే పరిపూరిత మురళిరవధారే

Manasasancharare... |
1 comment:
కొన్ని సవరింపులు:
మదశిఖిపింఛ + అలంకృత చికురే
పరిపూరిత మురళీ రవధారే
Post a Comment