May 08, 2007

బాపు బొమ్మ


వన్నె చిన్నల వయ్యారి భామకి

అందమైన మధుర భావానికి

రూపుదిద్దిన ఒక ఆక్రుతి

తెలుగుతనం ప్రాణం పోసుకున్న రూపం

ఒంపుసొంపుల హరివిల్లయి మెరిసిన వర్ణం


-- వెరసి బాపు గీసిన చిత్రం


కొంటె బొమ్మల బాపు

కొన్ని తరముల సేపు

గుండె ఊయల-లూపు
ఓ కూనలమ్మ !!
బాపు గారి బొమ్మల కోసం ఈ క్రింది వెబ్ సైటెలు చుడండి

4 comments:

కొత్త పాళీ said...

ఎవరో సోహిణి వో, రాగిణీ వో కొత్త బాపూ బొమ్మట! ఇవ్వాళ్ళే ఎవరో స్నేహితులు మెయిల్లో పంపారు.

Syam said...

బావుందీ..............................నీ కవిత్వం...................!!

Deepthi Mamiduru(దీప్తి మమిడూరు) said...

idi nenu raasina kavithvam kaadu ..i got it some where in the net...

:)

Anonymous said...

థాంక్స్ బాపు గారి మంచి చిత్రాలు షేర్ చేసినందుకు.