May 23, 2007

నాదలోలుడై


రాగం: కల్యాణి వసంతం
21 కీరవాణి జన్య

ఆ: స గ2 మ1 ద1 ని3 స
అవ:స ని3 ద1 ప మ1 గ2 రి2 స
తాళం: రూపకం
రచన :త్యాగరాజ

పల్లవి
****
నాదలోలుడై బ్రహ్మానందమందవే మనసా


అనుపల్లవి
******
స్వాదు ఫలప్రద సప్త స్వర రాగ నిచయ సహిత


చరణం
****
హరిహరాత్మ భూసురపతి శరజన్మ గణేశాది
వర మౌనులు పాసించరే ధర త్యాగరాజు తెలియు

Meaning:O Mind! By becoming a lover of nada, attain the eternal bliss. By total involvement in that music through countless ragas which result by the manipulation of the seven notes of music and which fulfills all the righteous desires. Know that it is by this experience of nada that the trinity -Indra, Ganesha and Subrahmanya and other personages had done upasana. Tyagaraja is aware of this.


No comments: