May 04, 2007

శ్రీమన్ నారాయణ

రాగం:బౌళి
తాళం:ఆది
శ్రీ అన్నమాచార్య విరచితం


పల్లవి
*****
శ్రీమన్ నారాయణ శ్రీమన్ నారాయణ

శ్రీమన్ నారాయణ నీ శ్రీపాదమే శరణు

చరణం

*****
కమలాసతి ముఖకమల కమలహిత కమలప్రియ కమలేక్షణా

కమలాసనహిత గరుడగమన శ్రీ కమలనాభ నీ పదకమలమే శరణు 1

పరమ యొగిజన భాగధెయ శ్రీ పరమపురుషా పరాత్పరా

పరమాత్మా పరమాణురూప శ్రీ తిరువేంకటగిరిదేవా శరణు 2

Srimannarayana.mp3

2 comments:

worthlife said...

అన్నమయ్య దివ్య కీర్తనల ప్రచారానికి మీరు చేస్తున్న ఈ ప్రయత్నం బహుధా ప్రశంసనీయం. ఈ కీర్తనల్లోని సాహిత్యానికి ప్రతిపదార్థాన్ని ఇస్తే, వాటిని పామరులు సైతం మరింత బాగా అర్థం చేసుకొని ఆనందించగలరు.

Tomo Tori said...

Thanks for the comment on my blog. But I didn't write that lol ...