May 07, 2007

బ్రోచేవారెవరురా

రాగం: ఖమాస్
తాళం: ఆది
రచన:మైసూరువాసుదేవచారి

28 హరికాంభోజి జన్యం
ఆ: స మ1 గ3 మ1 ప ద2 ని2 స
ఆవ:స ని2 ద2 ప మ1 గ3 రి2 స

పల్లవి
*****
బ్రోచేవారెవరురా నిను విన రఘువర

ననుబ్రోచేవారెవరురా

అనుపల్లవి
*********
నీ చరణాంబుజముల నే

విడజాల కరుణాలవాల(బ్రోచేవా)

చరణం 1
********
ఓ చతురాననాది వందిత నీకు పరాకేల నయ్యా

నీ చరితము పొగడలేని నాచింత తీర్చి వరములిచ్చి వేగమే(బ్రోచేవా)
చరణం 2

********
సీతాపతే నాపై నీకభిమానము లేదావాతాత్మజార్చిత పాదా నా మొరలను వినరాదా

భాసురముగ కరి రాజును బ్రోచిన వాసుదేవుడవు నీవు కదా
నా పాతకమెల్ల పొగొట్టి గట్టిగ నా చెయ్యి పట్టి విడువక

చిట్ట స్వరం
********
సా స ని ద ప ద ని స ని ని ద ద ప మ పా ద మా గా మా పా దా నిస నీ ద ప మ నీ దా ప మ గ మ ప ద మ గ రి సా స మా గ మ ప ద మా ప ద ని స స రి నీ ని ని స దా ద ద ని పా ద మ ప ద ని స ని ద ప మ గమ ని ద ని ప ద మా ప ద ని స మా గ రి స రి సా ని ద ప స నీ ద ప మగా మ ప ద ని

Meaning :-
Who will save me other than you Oh descendent of Raghurama.
I can't leave your lotus like feet Oh treasure of mercy.
Oh, the one who is worshipped by great ones starting from brahma, why are you so aloof? You are the only one who can save me. If you yourself show aloofness, what can I do?My diction is inadequate even to praise and sing your story, I am in such a poor state. Please clear my worries and grant my wishes and save me.Oh, lord of sita, don't you have any affection towards me? Oh, the one whose feet were worshipped by Hanuman, why don't you listen to my lamentation?Aren't you the vishNu who gloriously saved the elephant kind? (referring to "gajEndra mOksham").Cleansing me of all my sins, and without leaving it, holding my hand firmly, who will save me, other than you?

Brochevarevarura.m...

7 comments:

Tomo Tori said...

Perceptive understanding of symbols shaped liked rectangular boxes. I thought it was a joke at first and then I saw the translation. Dead serious eh? Anyway, nice piece of work. I would also like to know what language that is in? :D

Cheers,
TomoTori

గిరి Giri said...

Great one!

2 minor corrections in the lyrics.

మొదటి చరణము:

1. ఓ చతురాననాది వందిత..

రెండవ చరణము:

2. భాసురముగ కరి రాజును..

Sriram said...

good going deepthi! and your spell check has definitely improved! :)

సత్యసాయి కొవ్వలి Satyasai said...

మీ బ్లాగు, మీగొంతు బాగున్నాయండి. మాకు శాస్త్రీయసంగీతం అంటే చాలా ఇష్టం. రాగం పేరు శ్యామానా, సామ అనాలా

Deepthi Mamiduru(దీప్తి మమిడూరు) said...

Thanks all for ur comments :)

Deepthi.

Udaya S Pisipati said...

Hey,

Sorry for the late reply. Was busy with my semester. Anyways, thanks a lot for the compliment!!

Nice Blog :)
Santhi

ANAND said...

భాసురముగ. తప్పు
ఆతురముగ. ఒప్పు మరియు సందర్భోచితం.