May 31, 2007

72 మేళకర్త రాగాలు

కర్ణాటక సంగీతం లో మేళకర్త అంటే రాగాల సమూహం అని అర్థం.అందుకనే మేళకర్త రాగలని జనక(తండ్రి)రాగలు,సంపూర్ణ రాగలు(వాటిలో సప్త స్వరాలు ఉంటాయి కాబట్టి) అని కుడా అంటారు.ఇటువంటి జనక రాగలు మొత్తం 72 ఉన్నాయి .వీటిని శుద్ధమద్యమం ప్రతిమద్యమం ఆధారంగ విభజించటం జరిగింది .క్రింది చార్టు లొ మీరు 72 మేళకర్త రాగలు వాటి స్వరస్థానాలు చూడవచ్చు . చార్టుని స్పష్టంగా చూడటానికి చార్టు మీద క్లిక్ చేయండి.

మేళకర్త రాగల గురించి మరిన్ని విషయలు తెలుసుకోవడనికి మీరు ఈ క్రింది లింకులను చూడవచ్చు
మేళకర్త 1
మేళకర్త 2
మేళకర్త 3

2 comments:

Sirisha said...

Deepthi,

chart chAlA upayOgakaramgA undi. ee madhyanE nEnu Nookala gAri mElakarta sangIta pAThAlu vinTunnAnu. modaTa vikhyAti gAnchina rAgAlapai dRshTi peDutunnAnu. thanks again!

కొత్త పాళీ said...

ఈ చార్టు అవిడియా సూపరు!
స్టాటిస్టికల్ డిజైనులో ఇలాంటి చార్టులే చేస్తాం కానీ, ఈ అవిడియా అప్పుడూ తట్టనందుకు నన్ను నేనే నిందించుకుంటున్నాను.
భాగ్యలక్ష్మి గారి రాగాల పుస్తకం (నా దగ్గిర ఉండేది, ఎవరో పట్టుకెళ్ళి తిరిగివ్వలేదు) లో ఒక చక్రంలాగా వివరించారు మేల్కర్తల అమరికని.