రాగం: వసంతా
17 సూర్యకాంతం జన్యం
17 సూర్యకాంతం జన్యం
ఆ : స మ1 గ3 మ1 ద2 ని3 స
ఆవ :స ని3 ద2 మ1 గ3 రి1 స
తాళం: రూపకం
తాళం: రూపకం
రచన :త్యాగరాజ
పల్లవి
******
సీతమ్మ మాయమ్మ శ్రీ రాముడు మా తండ్రి
సీతమ్మ మాయమ్మ శ్రీ రాముడు మా తండ్రి
అనుపల్లవి
*********
వాతాత్మజ సౌమిత్రి వైనతేయ రిపు మర్దన ధాత భరతాదులు సొదరులు మాకు ఓ మనస
చరణం
వాతాత్మజ సౌమిత్రి వైనతేయ రిపు మర్దన ధాత భరతాదులు సొదరులు మాకు ఓ మనస
చరణం
******
పరమేశ వషిశ్ఠ పరాశర నారద శౌనక సుక
పరమేశ వషిశ్ఠ పరాశర నారద శౌనక సుక
సురపతి గౌతమ లంబోధర గుహ సనకాదులు
ధరనిజ భాగవతా-గ్రేసరు లెవ్వరో వారెల్లరు
వర త్యాగరాజునికి పరమ బాంధవులు మనసా
Meaning:-
Pallavi: O Mind (manasa)! Seetha Devi is my mother (amma). Sri Rama is my father (tandri).
Anupallavi: Anjaneya (vaatatmaja), Lakshmana (Saumitri), Garuda (vainateya), Satrugna (ripumardhana)Jambavaan (dhaata), Bharata and others are my (maaku) brothers (sodharulu). O Mind!
CharaNam: Paramasiva (paramEsha), Vashista, Paraashara, Naarada, Saunaka, SukaÉIndra (surapati), Gautama, Ganesha (Lambodhara), Subramanya (guha)Sanaka and all (varellanu) the true (nija) BHAAGAVATAs on earth (gresarulu) are my (tyagarajuniki) intimate (parama) relatives (bandhavulu), O Mind!
Sitamma_mayamma.mp... |
1 comment:
బాపు గారి బొమ్మ బాగుంది.
మన బ్లాగులలో అందుబాటులో ఉన్న ఏ బొమ్మ నైనా పెట్టుకోవచ్చా? మీకు తెలిస్తే చెప్పగలరు.
నా దగ్గరా కొన్ని మంచి మంచి బొమ్మలున్నాయి. వాటిని బ్లాగులో పెట్టుకోవాలంటే, 'కాపీ హక్కుల ' సమస్యలుంటాయేమోనని ఆగుతున్నాను.
Post a Comment