ఇప్పటికే మీకందరికి తెలిసి ఉండచ్చు ఈ గూగుల్ హార్డ్ డ్రేవ్ గురించి.ఇది మీ కంప్యుటర్లో ఉన్న హార్డ్ డ్రేవ్ కి ఒక కొత్త జీమైల్ హార్డ్ డ్రేవ్ ని జతపరుస్తుంది.దీన్ని ఇన్స్టాల్ చేసుకుంటే మీ జీమైల్ లో ఉన్న డాటా అంతా ఇందులోకి కాపి అవుతుంది .మీ జీమైల్లో ఉన్న డాటా అంతా ఈ జీమైల్ హార్డ్ డ్రేవ్ ద్వార పొందవచ్చు .ఇది ఒక విర్త్యువల్ హర్దిస్క్ లాంటిది.ఇందులో ఇంకాకొన్ని లొసగులు ఉన్నప్పటికి దీన్ని మనం బాగ వాడుకొవచ్చు . దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూడండి .
గూగుల్ హార్డ్ డ్రేవ్
గూగుల్ హార్డ్ డ్రేవ్ బ్లాగు
డౌన్లోడ్ చేసుకోండి
1 comment:
దీప్తి గారు,
ఈ జీమెయిల్ డ్రైవ్ షెల్ ఎక్స్టెన్షన్ మనం ఇన్స్టాల్ చేసుకుంటే అది మన సిస్టంకి జీమెయిల్ స్టొరేజిని ఒక వర్చువల్ డ్రైవ్ గా జత పరుస్తుంది. కాని మనం దీనివల్ల మన జీమెయిల్లో ఉన్న డాటా అంత పొందలేము. మనం ఈ డ్రైవ్లో ఒక ఫైల్ పెడితే అది వెంటనే ఆ ఫైలుని మన జీమెయిలు కి మెయిలులాగా పంపిస్తుంది విత్ ఆటాచ్మెంట్. మనం జీమెయిలు ఓపెన్ చేసినప్పుడు మనకు ఆ మెయిలు మన ఇన్బాక్స్లో కనపడదు, ఎందుకంటే అలాంటి మెయిలుకి సబ్జెక్ట్ GMAILFS: తో మొదలవుతుంది.
కాకపొతే మనం ఇలా స్టొర్ చేసిన అన్ని ఫైల్సుని జీమెయిలులోని All Mail లింక్ మీద కొట్టి చూడవచ్చు.
సో మొత్తానికి నాకు తెలిసింది ఏమిటంటే ఈ షెల్ ఎక్స్టెన్షన్ మన జీమెయిల్లోని మెయిల్స్ అన్నిటిని కాకుండా కేవలం GMAILFS: అనే సబ్జెక్ట్ తో ఉన్న మెయిల్స్నే చూపెడుతుంది.
Post a Comment