రాగం: మలయమారుతం
16 చక్రవాకం జన్య
ఆ: స రి1 గ3 ప ద2 ని2 స
ఆవ:స ని2 ద2 ప గ3 రి1 స
తాళం: రూపకం
త్యాగరాజ సంకీర్తన
తాళం: రూపకం
పల్లవి
**********
మనసా ఎటులోర్తునే నా మనవిని చేకొనవే
అనుపల్లవి
***********
దినకర కుల భూషణుని
దీనుడవై భజన చేసి
దినము గడుపు మనిన నీవు
వినవదేల గుణవిహీన
చరణం
********
కలిలో రాజస తామస గుణముల గలవారి చెలిమి
గలసి మెలసి తిరుగుచు మరి కాలము గడుపక నే
సులభముగా కడతేరను సూచనలను తెలియ జేయు
ఇలను త్యాగరాజ మాట వినవదేల గుణవిహీన
Meaning:-
Pallavi :-O unworthy mind! How long can I put up with you, if you do not listen to my counsel? Follow my advice.
Anu Pallavi :-Spend your time in singing the glory of shri Rama ,the jewel of the human race, with humility and devotion.
Charanam :-In this Kaliyuga, instead of wasting time associating with men of sloth and lethargy and those who are engaged in worldly activities all the time, you should adopt the pleasant way of devotion and redeem yourself. You do not appear disposed to heed to the counsel of Tyagaraja.
Powered by eSnips.com |
No comments:
Post a Comment