August 20, 2007

" Online " రేడియో

హైదరాబాదు ఎఫ్.ఎం రేడియో ---- http://voicevibes.net/

తెలుగు ఆన్ లైనె రేడియో --- http://music.domain4fun.info/teluguradio.html

హింది ఆన్ లైనె రేడియో --- http://music.domain4fun.info/hindiradio.html

తమిళ్ ఆన్ లైనె రేడియో --- http://blog.karthikeyan.co.in/posts/suryan-suriyan-fm-live-from-chennai-online/

4 comments:

sreenivas said...

cool links! kaakapOtE FM telugu vinagalataama annadi different question. anyway thanks for sharing

Raja Rao Tadimeti said...

దీప్తి గారూ,
మంచి links అందించినందుకు కృతజ్ఞతలు. అమెరికాలో తెలుగు F.M ను మిస్ అవుతున్న మాకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంది. voice quality కూడా బాగుంది. నిన్ననే కొన్ని old melodies కూడా వినే భాగ్యం కలిగింది.

కొత్త పాళీ said...

ఎప్పుడో పాపం నువ్వు నీ పాటలు వినమని ఆహ్వానం పంపావు - అదేమి ఖర్మమో నా ఇంటి డొక్కులో ఈస్నిప్పులు పనిచెయ్యవు, పని దగ్గర వినలేను. మొన్ననే కొత్త లాప్‌టాపు కొన్నాను. ఇవ్వాళ్ళ తీరిగ్గా నువ్వు పాడిన బ్రోవభారమా, ఆడమోడిగలదే విన్నాను. చాలా బాగా పాడుతున్నావు. సంగీత సాధన మనోధర్మ సాంగీతందాకా వచ్చిందా? విడవకుండా సాధన చెయ్యి. సంగీతజ్ఞానము భక్తి వినా సన్మార్గము గలదే అన్నారు త్యాగరాజస్వామి. న్యాయాన్యాయము తెలుసును జగములు మాయామయమని తెలుసును అనికూడ అన్నారు. అదంతా నాకు తెలీదు గాని ఈ భూమ్మీద దైవత్వమంటూ ఉంటే అది సంగీతమే అని నేననుకుంటాను.

Deepthi Mamiduru said...

కొత్తపాళి గారు చాలా సంతోషం ఆఖరికి మీరు నా పాటలు విన్నందుకు.
రాజ రావు గారు మీకు ఈ లింక్స్ నచ్చినందుకు థాంక్స్.
శ్రీనివాస్ గారు బెంగళురులో ఉన్న మాకు తెలుగు రేడియొ అరుదు :)