August 02, 2007

బ్రోవ భారమా

రాగం: బహుదారి
తాళం: ఆది
త్యాగరాజ సంకీర్తన
28 హరికాంభోజి జన్యం
ఆ: స గ3 మ1 ప ద2 ని2 స
ఆవ: స ని2 ప మ1 గ3 స

పల్లవి
*******
బ్రోవ భారమా రఘురామా

భువనమెల్ల నీవై నన్నొకని

అనుపల్లవి
***********
శ్రీ వాసుదేవ అండకోట్లు
కుక్షిని యుంచుకోలేదా నన్ను (బ్రోవ)

చరణం
*******
కలశాంబుధిలో దయతో అమరులకై ఆదికూర్మమయి
గోపి కలకై కొండ లేత్త లేదా కరుణాకర శ్రీ త్యాగరాజుని (బ్రోవ)


Meaning :-

Pallavi :- O Raghurama! You are the omnipresent Prop (“Neevu”) of the sprawling (“ella”) world (“bhuvana”). Will protecting (“Brova”) this frail (“nann Okkani”) Tyagaraja prove an intolerable burden (“Bhaaramaa?”) on you and tax you ?
Anu Pallavi :-Sri Vasudeva! Have you not absorbed and preserved (“yunchukoleda”) the entire cosmos (“kukshini”) within your stomach (“Andakotla”)?
Charanam :- Did you not kindly (“dayato”) to support the Mandara mountain under the ocean on behalf of the celestial (“Namarulakai”) during the churning of the ocean (“kalashambudhilo”) for nectar?
And did you not (“leda”) lift (“Letta”) the Govardhana hill (“konda”) to protect Gopis and cows. Ocean of mercy!

Brovabharama Raghu...

2 comments:

కొత్త పాళీ said...

hi Deepthi,

the word is కుక్షిని - not కుక్షిణి

kukshi means stomach. kukshini means inside the stomach.

అండ కోట్లు = అండ పిండ బ్రహ్మాండములు - these are the countless new universes yet to be born during future "creations" - you are supporting all these in your stomach.


good work. Beautiful song. not many other songs in this raagam. Did you hear Madurai Mani Iyer sing it?

Anonymous said...

దీప్తి గారు,

ఈరోజు దాదాపు మీ పాటలన్నీ విన్నానండి. బాగున్నాయి. మా వాళ్ళక్కూడా నచ్చాయి.
ముఖ్యంగా, "పక్కల నిలబడి" ది బెస్ట్ అనిపించింది. ఇంకా పాడుతూ, అప్లోడ్ చేస్తూ ఉండండి.