May 31, 2007

పలుకే బంగార మాయేనా

రాగం: ఆనంద భైరవి
తాళం: ఆది
భద్రాచల రామదాసు

పల్లవి
*****
పలుకే బంగార మాయేనా కోదండపాణి (పలుకే)


చరణం 1
పలుకే బంగారమయే పిలచిన పలుకవేమి కలలో నీ నామస్మరణ మరవను చక్కనితండ్రి (పలుకే)


చరణం 2


ఇరవుగని సుకలోన పొరలిన యుడుత భక్తికి కరుణించి బ్రోచితివని నెరనమ్మితి నిన్నే తండ్రి (పలుకే)


చరణం 3

రాతినాతిగ జేసి భూతలమున ప్రఖ్యాతి జెందితివని ప్రీతితో నమ్మితి తండ్రి (పలుకే)


చరణం4

ఎంత వేడిన గాని సుంతైన దయ రాదు పంతము సేయ నేనెంతటి వాడను తండ్రి (పలుకే)

చరణం5

శరణాగతత్రాణ బిరుదాంకితుడవు కాదా కరుణించు భద్రాచల వర రామదాస పోష (పలుకే)



PalukeBagaramayena...

72 మేళకర్త రాగాలు

కర్ణాటక సంగీతం లో మేళకర్త అంటే రాగాల సమూహం అని అర్థం.అందుకనే మేళకర్త రాగలని జనక(తండ్రి)రాగలు,సంపూర్ణ రాగలు(వాటిలో సప్త స్వరాలు ఉంటాయి కాబట్టి) అని కుడా అంటారు.ఇటువంటి జనక రాగలు మొత్తం 72 ఉన్నాయి .వీటిని శుద్ధమద్యమం ప్రతిమద్యమం ఆధారంగ విభజించటం జరిగింది .క్రింది చార్టు లొ మీరు 72 మేళకర్త రాగలు వాటి స్వరస్థానాలు చూడవచ్చు . చార్టుని స్పష్టంగా చూడటానికి చార్టు మీద క్లిక్ చేయండి.

మేళకర్త రాగల గురించి మరిన్ని విషయలు తెలుసుకోవడనికి మీరు ఈ క్రింది లింకులను చూడవచ్చు
మేళకర్త 1
మేళకర్త 2
మేళకర్త 3

May 28, 2007

दीनन दुख हारण देवा

This is a surdas bhajan sung by Unni Krishnan.This song is one among his "Memorables" collection.This is the first surdas bhajan i learnt.It has an excellent meaning explaining the greatness of Lord Krishna. Do listen it in Unni krishnan's Voice

दीनन दुख हारण देवा संथन सुख दाई


आजा मिला गीता व्याधा इन्निमे कहो कौन साध

पंछी हूँ पढ़ पढ़ावत गन्निका सितारी


गज को जब ग्राह ग्रस्यो दुष्यशण चीरा कास्यो

सभा बीच कृष्णा कृष्णा ध्रौपती पुकारे

इतेने मे हरी आगाए बस नन आ रुढ़ा भये

सूरदास द्वारी ताढ़ो अंतरो भीकारी

DheenanuDhukku.mp3

May 25, 2007

పరమ పురుష నిరుపమాన


తాళం: ఆది
ఆన్నమాచార్య సంకీర్తన
56 షణ్ముకప్రియ మేళకర్త
ఆ: స రి2 గ2 మ2 ప ద1 ని2 స
అవ:స ని2 ద1 ప మ2 గ2 రి2 స

పల్లవి
****
పరమ పురుష నిరుపమాన శరణు శరణు రే ఇందిరా నిజమందిరా (పరమ)


అనుపల్లవి
*******
కమలనాభ కమల నయన కమల చరణు రే

అమిత సురముని నాధ యుధప నాయకా వరదాయకా (పరమ)

చరణం
****
చతుర మూరితి చతుర బాహు శంఖ చక్రాధరా

అతిశయ శ్రీ వెంకటాధిప అంజనా క్రుతి రంజనా (పరమ)

May 23, 2007

నాదలోలుడై


రాగం: కల్యాణి వసంతం
21 కీరవాణి జన్య

ఆ: స గ2 మ1 ద1 ని3 స
అవ:స ని3 ద1 ప మ1 గ2 రి2 స
తాళం: రూపకం
రచన :త్యాగరాజ

పల్లవి
****
నాదలోలుడై బ్రహ్మానందమందవే మనసా


అనుపల్లవి
******
స్వాదు ఫలప్రద సప్త స్వర రాగ నిచయ సహిత


చరణం
****
హరిహరాత్మ భూసురపతి శరజన్మ గణేశాది
వర మౌనులు పాసించరే ధర త్యాగరాజు తెలియు

Meaning:O Mind! By becoming a lover of nada, attain the eternal bliss. By total involvement in that music through countless ragas which result by the manipulation of the seven notes of music and which fulfills all the righteous desires. Know that it is by this experience of nada that the trinity -Indra, Ganesha and Subrahmanya and other personages had done upasana. Tyagaraja is aware of this.


May 21, 2007

గిరి రాజ సుత......


This is said to be the first kriti of Shri Thyaagaraaja Swamy.Falling in line with the culture of invoking Lord Ganesa before starting of any activity, Shri Thyaagaraaja also started his kritis with Lord Ganesa in Sanskrit.

రాగం :- బంగాళ
తాళం :- ఆది
త్యాగరజ కీర్తన

గిరి రాజ సుత తనయ సదయ

శుర నాధ ముఖర్చిత పాద యుగ పరిపాలయ మాం ఇభరజ నుత


గణనాథ పారాత్పర శంకర
గమ వారి నిధి రజని కర
ఫణి రాజ కంకణ విఘ్న నివారణ శాంభవ శ్రీ త్యాగరాజ నుత గిరి .

Meaning :-

Pallavi: Oh Son of Parvati (Girirajasutha tanaya means daughter of the Mountain King) Oh merciful!
Anupallavi: Oh! Lord worshipped by Indra (the king of gods), please protect me Oh! Lord with elephant face!
Charanam: Oh! Commander of Siva Ganaas (the word Ganaas refers to the assistants of Lord Siva in the Kailasam) Oh! Paraatpara!Oh! Bestower of Welfare! You are the moon of the ocean of Vedas! You ware the serpent king as a bangle Remove of obstacles (vighna nivaarana) Oh! Devotee of Lord Siva! Worshipped by Thyaagaraaja.

Listen to the carnatic classical version of girirajasutha by Mandolin srinivas.



check this for the shakti version of giriraja sutha by shankarmahadevan,Mandolin srinvas,jakir hussain,sarada ganeshan,john.


May 17, 2007

Ek chidiya aneka chidiya

“Ek Anek aur Ektha” ("United we stand, Divided we fall")- This animated movie ,reminds me my school days.This was aired some times on DD(Doordarshan) " the only one channel we had at that time ".There were some more animated movies by NFDC at that time.This one was on unity. check both the video and audio.I am sure u will remember your school days again.





May 15, 2007

Dennis the Menace

Dennis Mitchell, an lovable, blond-haired, freckle-faced, five-year-old boy with a penchant for mischief.Dennis the Menace serves as a prototype for other cartoon troublemakers. Few of his cartoons are below.You can also visit his home page. More pics in this link.





May 11, 2007

ఆడమోడి గలదే

రాగం: చారుకేశి
తాళం: ఆది
త్యాగరాజ కీర్తన
26 చారుకేశి మేళకర్త

ఆ : స రి2 గ3 మ1 ప ద1 ని2 స
ఆవ: స ని2 ద1 ప మ1 గ3 రి2 స

పల్లవి
*****
ఆడమోడి గలదే రామయ్య! మాట (లాడమోడి)

అనుపల్లవి
********
తోడు నీడ నీవే అనుచును భక్తి గూడి నీ పాదము బట్టిన నాతో మాట (లాడమోడి)
చరణం

*****
చదువులన్ని దెలిసి శంకరాన్షుడై సదయుడాసుగ సంభవుడు మ్రొక్కె కదలు తమ్ముని బల్క జేసితివి గాకను త్యాగరాజే పాటి మాట (లాడమోడి)


Ada Modi Galade.mp...


Meaning: O Ramayya! You seem to feel too proud, too uppish, even to talk to me. I have sought you as my sole support and shelter and stuck to you steadfastly and devotedly but you seem to feel .. Do you remember that when kindly Anjaneya, an offshoot of Shiva Himself, at his very first meeting with you desired to be informed of your antecedents, you did not respond directly, but commanded Lakshmana to speak to him? When such was the lot of Anjaneya himself, who can expect you to talk to this frail Tyagaraja?

May 08, 2007

బాపు బొమ్మ


వన్నె చిన్నల వయ్యారి భామకి

అందమైన మధుర భావానికి

రూపుదిద్దిన ఒక ఆక్రుతి

తెలుగుతనం ప్రాణం పోసుకున్న రూపం

ఒంపుసొంపుల హరివిల్లయి మెరిసిన వర్ణం


-- వెరసి బాపు గీసిన చిత్రం


కొంటె బొమ్మల బాపు

కొన్ని తరముల సేపు

గుండె ఊయల-లూపు
ఓ కూనలమ్మ !!
బాపు గారి బొమ్మల కోసం ఈ క్రింది వెబ్ సైటెలు చుడండి

May 07, 2007

బ్రోచేవారెవరురా

రాగం: ఖమాస్
తాళం: ఆది
రచన:మైసూరువాసుదేవచారి

28 హరికాంభోజి జన్యం
ఆ: స మ1 గ3 మ1 ప ద2 ని2 స
ఆవ:స ని2 ద2 ప మ1 గ3 రి2 స

పల్లవి
*****
బ్రోచేవారెవరురా నిను విన రఘువర

ననుబ్రోచేవారెవరురా

అనుపల్లవి
*********
నీ చరణాంబుజముల నే

విడజాల కరుణాలవాల(బ్రోచేవా)

చరణం 1
********
ఓ చతురాననాది వందిత నీకు పరాకేల నయ్యా

నీ చరితము పొగడలేని నాచింత తీర్చి వరములిచ్చి వేగమే(బ్రోచేవా)
చరణం 2

********
సీతాపతే నాపై నీకభిమానము లేదావాతాత్మజార్చిత పాదా నా మొరలను వినరాదా

భాసురముగ కరి రాజును బ్రోచిన వాసుదేవుడవు నీవు కదా
నా పాతకమెల్ల పొగొట్టి గట్టిగ నా చెయ్యి పట్టి విడువక

చిట్ట స్వరం
********
సా స ని ద ప ద ని స ని ని ద ద ప మ పా ద మా గా మా పా దా నిస నీ ద ప మ నీ దా ప మ గ మ ప ద మ గ రి సా స మా గ మ ప ద మా ప ద ని స స రి నీ ని ని స దా ద ద ని పా ద మ ప ద ని స ని ద ప మ గమ ని ద ని ప ద మా ప ద ని స మా గ రి స రి సా ని ద ప స నీ ద ప మగా మ ప ద ని

Meaning :-
Who will save me other than you Oh descendent of Raghurama.
I can't leave your lotus like feet Oh treasure of mercy.
Oh, the one who is worshipped by great ones starting from brahma, why are you so aloof? You are the only one who can save me. If you yourself show aloofness, what can I do?My diction is inadequate even to praise and sing your story, I am in such a poor state. Please clear my worries and grant my wishes and save me.Oh, lord of sita, don't you have any affection towards me? Oh, the one whose feet were worshipped by Hanuman, why don't you listen to my lamentation?Aren't you the vishNu who gloriously saved the elephant kind? (referring to "gajEndra mOksham").Cleansing me of all my sins, and without leaving it, holding my hand firmly, who will save me, other than you?

Brochevarevarura.m...

May 04, 2007

శ్రీమన్ నారాయణ

రాగం:బౌళి
తాళం:ఆది
శ్రీ అన్నమాచార్య విరచితం


పల్లవి
*****
శ్రీమన్ నారాయణ శ్రీమన్ నారాయణ

శ్రీమన్ నారాయణ నీ శ్రీపాదమే శరణు

చరణం

*****
కమలాసతి ముఖకమల కమలహిత కమలప్రియ కమలేక్షణా

కమలాసనహిత గరుడగమన శ్రీ కమలనాభ నీ పదకమలమే శరణు 1

పరమ యొగిజన భాగధెయ శ్రీ పరమపురుషా పరాత్పరా

పరమాత్మా పరమాణురూప శ్రీ తిరువేంకటగిరిదేవా శరణు 2

Srimannarayana.mp3

May 03, 2007

మానస సంచరరే


రాగం: సామా (28 హరి కంభోజి మేళకర్త జన్యం)
ఆరో: స రి2 మ1 ప ద2 స
అవ: స ద2 ప మ1 గ3 రి2 స
తాళం: ఆది
రచన:సదశివ బ్రహ్మేంద్ర

పల్లవి:
*****
మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే

చరణం 1:
********
మదశిఖిపింఛ అలంకృత చికురే మహనీయ కపోల విజితముకురే

చరణం 2:
*******
శ్రీ రమణి కుచ దుర్గ విహారే సేవక జన మందిర మందారే
పరమహంస ముఖ చంద్రచకోరే పరిపూరిత మురళిరవధారే


Manasasancharare...